ప్రాంతీయం

బాధిత కుటుంబానికి పరామర్శ

99 Views

దౌల్తాబాద్: బిజెపి నాయకులు సర్వుగారి భూపాల్ రెడ్డి తల్లి అంజమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా శనివారం ప్రెస్ క్లబ్ సభ్యులు కుటుంబాన్ని పరామర్శించారు. తల్లి మరణించడం బాధాకరమని అధైర్యపడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నగేష్, సభ్యులు రాజిరెడ్డి,దుర్గారెడ్డి,భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు…

Oplus_131072
Oplus_131072
Jana Santhosh