విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకువిద్య బోధనలు అందించారు. మహమ్మద్ షాపూర్ ప్రాథమిక పాఠశాలలోఘనంగా స్వయంపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులుగా శ్రీనితి, పావని, హర్ష, అజయ్, ద్వారకోలు ఒకరోజు విద్య బోధనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ఉపాధ్యాయులు నర్సింలు విద్యార్థులను పర్యవేక్షించారు.




