మంచిర్యాల జిల్లా
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి రసూల్ పల్లె గ్రామంలో ఆలయాలలో చోరీ చేసిన దొంగలను అరెస్టు చేసిన జైపూర్ ఎస్సై నాగరాజు, శ్రీధర్. అరెస్టు చేసిన దొంగలను కోర్టుకు తరలించినట్లుగా తెలిపారు. తర్వాత జైపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సైలు శ్రీధర్ మరియు నాగరాజు మాట్లాడుతూ అనిల్ విష్ణు అనే ఇద్దరు నిందితులను ఇందారం క్రాస్ రోడ్ వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుండి 3000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని చెన్నూరు కోర్టుకు తరలించామని పేర్కొన్నారు.
