వర్గల్ మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన ప్రవీణ్-జ్యోతి దంపతులకి నాలుగు సంవత్సరాల కుమారుడు ప్రణిత్ గత 20 రోజులుగా నిమోనియా సంబంధిత వ్యాధితో బాదపడుతూనాడు. దీనితో పలు ఆసుపత్రులలో వైద్యం కోసం తల్లిదండ్రులు తిరుగుతున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లోని రెయిన్బో హాస్పిటలో చికిత్స పొందుతుంది. దినికోసం 15 లక్షల రుపాయలు ఖర్చు చేసారని తెలిపారు. ఎటువంటి ఆస్థులు లెని ఈ కుటంబం వాళ్ల బాబు ప్రాణని నిలబెట్టమని ఆపన్నా హస్తం కొసం ఎదురుచూస్తున్నా విషయని తెలుసుకుని గజ్వేల్ కి చెందిన భరోస ఫౌండేషన్ వారు తమకి తోచిన విధంగా 3,0000/- రూపాయలు నగదు రూపంలో ఇవడం జరిగింది.
