ప్రాంతీయం

జర్నలిస్ట్ కుటుంబానికి 10 వేలు ఆర్థిక సహాయం అందజేత

140 Views

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రాజక్కపేట గ్రామనికి చెందిన దుబ్బాక నియోజకవర్గ జర్నలిస్టు టీవీ9 యాదగిరి కుమారుడు సాయి కుమార్ మృతి చెందగా కోమటిరెడ్డి రజీనికాంత్ రెడ్డి పరామర్శించి,మృతుడికి నివాళులు అర్పించారు.అనంతరం జర్నలిస్ట్ కు 10వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.వీరి వెంట జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found