మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలను పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు ఇప్ప దయాకర్. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల్ రామారం గ్రామంలో ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్ స్వామి కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. అదేవిధంగా ఎలుక రామయ్య కుటుంబాన్ని పరామర్శించి 4,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మున్నయ్య, గ్రామ సర్పంచ్ సరోజ హనుమంతు, ఎంపీటీసీ రాజిరెడ్డి, గ్రామ అధ్యక్షులు బక్కోల్ల దుర్గయ్య, బిఆర్ఎస్ నాయకులు సందీప్ రెడ్డి, చంద్రారెడ్డి, వార్డ్ మెంబర్లు ఎలుక స్వామి, బక్కోల్ల నర్సయ్య, జోన్నోజి నాగులు, కుసుగారు స్వామి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు




