ప్రాంతీయం

ప్రతిభ చాటిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు 

128 Views

ఇండియన్ ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ చాటిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు

విద్యార్థులను అభినందించిన.

ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డి 

ఎస్టి పీటర్స్ హైహ్ స్కూల్ జగదేవపూర్ ఇండియన్ ఒలింపియాడ్ టాలెంట్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ 

సిద్దిపేట్ జిల్లా సెప్టెంబర్ 25

సైన్స్ విభాగంలో స్టేట్ టాపర్ అవార్డు పొందిన టీ . శరణ్య మరియు గణిత విభాగం లో S. అక్షిత లు మరియు జి .  వి భాగం ల లో క్లాస్ టాపర్ గా నిలిచిన విద్యార్థులను స్థానిక ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డి అభినందించరు.అనంతరం విద్యార్థులు వారు పొందిన మోడల్స్ అవార్డు లను అందజేయడం జరిగింది. ఇలాగే రాబోయే రోజులలో కూడా మంచి ఫలితాలను సాధిస్తూ మరెన్నో అవార్డులు పొందాలని అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ విద్యా సంవత్సరం కూడా పదవ తరగతిలో 10/10 జి ఏ పి. సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ విజయానికి కృషిచేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులను మరియు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డికి గ వీడ్కోలు జగ దేవపూర్ మండల  ఎంఈఓ గా బాధ్యతలు నిర్వర్తించి ఈరోజు బదిలీపై ములుగు ఎం ఈ ఓ .ఈ గా వెళుతున్నందున ఉదయ్ భాస్కర్ రెడ్డినం గా సన్మానించి వీడ్కోలు పలకడం జరిగింది…

ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది….

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్