ప్రాంతీయం

ఇసుక ట్రాక్టర్లు పట్టివేత ముగ్గురు రిమాండ్…

178 Views

ముస్తాబాద్, సెప్టెంబర్ 25 (24/7న్యూస్ ప్రతినిధి): మండల పరిధిలో ఉదయం 4గం, సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా మానేరువాగు నుంచి ఇసుక రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసిన 1).బత్తుల గణేష్ తండ్రి బిక్షపతి 2). కోల నితిన్ తండ్రి రాములు 3). చిన్న భాను చందర్ తండ్రి వెంకట్ రెడ్డి ఆవునూరు గ్రామస్తులు వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ముస్తాబాద్ ఎస్సై, గణేష్ తెలిపారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్