ప్రాంతీయం రాజకీయం

ఎస్సీ కార్పొరేషన్ ప్రమాణానికి తరలిన కాంగ్రెస్ నాయకులు..

69 Views

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్ ప్రీతం కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో శుక్రవారం ఎల్లారెడ్డిపేట నుండి కాంగ్రెస్ నాయకులు సుడిద రాజేందర్  చె బాబు గోపాల్ దేవరాజు మాజీ ఎంపీటీసీ తిమ్మాపూర్ గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ హైదరాబాద్ వెళ్లారు మాసాబ్ ట్యాంకు చాచా నెహ్రూ పార్కు ఎదురుగా ఉన్న ఐదు అంతస్తు వద్ద ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రీతం కుమార్ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి ఎల్లారెడ్డిపేట మండలం నుండి తరలి వెళ్లారు. ప్రీతం కుమార్ షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నామని రాజేందర్ మీడియాతో మాట్లాడారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్