ఆధ్యాత్మికం

భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

112 Views

భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

– రామకోటి రామరాజు సేవలు అమోఘం

– కృష్ణాలయ అధ్యక్షులు యెలగందుల రాంచెంద్రం

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గజ్వేల్ / జులై 13

సిద్దిపేట జిల్లా గజ్వేల్:
శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలు, స్వామి శేషవస్త్రాలను శనివారం నాడు కృష్ణాలయం అధ్యక్షులు యెలగందుల రాంచంద్రం బాలమణి దంపతులకు అందజేయడం జరిగింది.

ఈ సందర్బంగా రామకోటి రామరాజును కృష్ణాలయం అధ్యక్షులు యెలగందుల రామచంద్రం ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటి లేదన్నాడు. నేడు రామకోటి రామరాజు రామ నామమే ఎక లక్ష్యంగా భావించి చేస్తున్న సేవ అమోగమన్నాడు. అయన సేవకు భక్తిరత్న జాతీయ పురస్కారం రావడం ఆనందంగా ఉందన్నాడు.

No Slide Found In Slider.

Poll not found