ప్రాంతీయం

బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అధ్యక్షతన…

89 Views

ముస్తాబాద్, నవంబర్ 15 (24/7న్యూస్ ప్రతినిధి): మండల బిజెపి అధ్యక్షులు మేరుగు అంజగౌడ్ అధ్యక్షతన సభ్యత్వం , సంస్థాగత ఎన్నికల కార్యశాలలో పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి శుభాష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వరరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి, మండల ఎన్నికల అధికారి దేవసాని కృష్ణ, జిల్లాకన్వీనర్ మళ్లారపు సంతోష్ రెడ్డి, పార్లమెంట్ కో కన్వీనర్ అడేపు రవీందర్, మండల ప్రధాన కార్యదర్శిలు బాధ నరేష్, సౌళ్ల క్రాంతి, శ్రీనివాసరావు, శక్తికేంద్ర ఇంఛార్జీలు బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్