రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
మాతా శిశు ఆసుపత్రిలోని పేషెంట్లను నిన్న మంచిర్యాలలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో చేర్పించండం జరిగింది.
వారందరికీ మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.





