సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బిజెపి ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి మరియు రామారావు తదితరులు కలవడం జరిగింది.
అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయి రైతులు బాధపడుతున్నారు ,తడిసిన ధాన్యాన్ని వెంటనే తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరియు రైతులకు న్యాయం జరిగేలా చూడాలని బిజెపి ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది.





