జగిత్యాల జిల్లా:మార్చి 23
కొండగట్టు అంజన్న ఆలయ ఈవో వెంకటేశ్ సస్పెండ్ అయ్యారు.
ఆలయ సిబ్బంది చేసిన అవినీతిపై నిర్లక్ష్యం వహిం చినందుకు ఆయనను ఈరోజు సస్పెండ్ చేశారు.
రూ. 60 లక్షల అవినీతి చేసినట్లు ఆలయ సిబ్బం దిపై ఆరోపణలు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.
చంద్రశేఖర్‌కు కొండగట్టు దేవాలయ ఈవోగా అద నపు బాధ్యతలు ఇచ్చారు..
