పాములపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం
నవంబర్ 13
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి స్థానిక సర్పంచ్ తిరుమల్ రెడ్డి మార్కుక్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కనుకయ్య గౌడ్ ఆధ్వర్యంలో పాములపర్తి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది పాములపర్తి సర్పంచ్ తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్అభ్యర్థి తూముకుంట నర్సారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని గ్రామ ప్రజలు వాగ్దానం చేశారని అన్నారు
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ద్యగల నర్సింలు,మండల ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి, మండల యూత్ అధ్యక్షులు గుర్రాల నర్సింలు, వార్డ్ మెంబర్లు నాగరాజు,ములుగు పరశురాం, శ్రీగిరి పల్లి మల్లేష్, కొండనోళ్ళ నవీన్, క్రాంతి కుమార్, తాడూరు సుధాకర్ గౌడ్, కొండల్ రెడ్డి, స్వామి, బాలకృష్ణ, అశోక్, బబ్బూరిఅనిల్ గౌడ్, వేణు గౌడ్,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..
