సిద్దిపేట పోలీస్ కమిషనరేట్*
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారుల, అధికారిక ఫోన్ నెంబర్లు మార్పు చేయడం జరిగింది.
*కొత్త ఫోన్ నెంబర్లు సోమవారం నుండి పనిచేస్తాయి*
*పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ మేడం :
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం మాట్లాడుతూ సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్లు మార్చడం జరిగింది. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక ఫోన్ నెంబర్లు సోమవారం నుండి పనిచేయవు ఈ విషయాన్ని ప్రజలు గమనించగలరు.
ప్రజలు ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే నూతనంగా కేటాయించిన ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి మారిన నెంబర్లను గుర్తించి కొత్త నెంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలు అసౌకర్యానికి గురికావద్దని కమిషనర్ మేడమ్ గారు తెలిపారు. పోలీస్ కమిషనర్, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు/ సిఐలు, ఎస్ఐలతో పాటు ఇతర పోలీసు అధికారులకు నూతనంగా ఎయిర్ టెల్ సిమ్ లు అందించడం జరిగింది.
*సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ అధికారుల మార్పు చేసిన అధికారిక ఫోన్ ఫోన్ నెంబర్ల వివరాలు*
*సోమవారం నుండి కొత్త ఫోన్ నెంబర్లు పనిచేస్తాయి*
1) పోలీస్ కమిషనర్-
8712667300
2) అడిషనల్ డిసిపి అడ్మిన్-
8712667301
3) అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్- 8712667302
4) ఏఆర్ అడిషనల్ డీసీపీ-1
8712667303
5) ఏఆర్ అడిషనల్ డీసీపీ-2
8712667304
*సిద్దిపేట డివిజన్*
6) సిద్దిపేట ఏసిపి-
8712667310
7) వన్ టౌన్ ఇన్స్పెక్టర్
8712667311
8) వన్ టౌన్ పోలీస్ స్టేషన్-
8712667450
9) టూ టౌన్ ఇన్స్పెక్టర్-
8712667314
10) టూ టౌన్ పోలీస్ స్టేషన్-
8712667451
11) త్రీ టౌన్ ఇన్స్పెక్టర్- 8712667317
12) త్రీ టౌన్ పోలీస్ స్టేషన్-
8712667452
*సిద్దిపేట రూరల్ సర్కిల్*
13) సీఐ రూరల్- 8712667320
14) రూరల్ ఎస్ఐ- 8712667321
15) పోలీస్ స్టేషన్ రూరల్-
8712667453
16) రాజగోపాల్ పేట ఎస్ఐ-
8712667322
17) రాజగోపాలపేట పోలీస్ స్టేషన్- 8712667456
18) చిన్నకోడూర్ ఎస్ఐ-
8712667323
19) పోలీస్ స్టేషన్ చిన్నకోడూరు- 8712667454
20) బెజ్జంకి ఎస్ఐ-
8712667324
21) బెజ్జంకి పోలీస్ స్టేషన్-
8712667455
*దుబ్బాక సర్కిల్*
22) దుబ్బాక సీఐ- 8712667325
23) దుబ్బాక ఎస్ఐ
8712667326
24) దుబ్బాక పోలీస్ స్టేషన్-
8712667457
25) మిరుదొడ్డి ఎస్ఐ-
8712667327
26) మిరుదొడ్డి పోలీస్ స్టేషన్-
8712667459
27) భూంపల్లి ఎస్ఐ-
8712667328
28) భూంపల్లి పోలీస్ స్టేషన్-
8712667458
*గజ్వేల్ డివిజన్*
29) గజ్వేల్ ఏసిపి- 8712667330
30) గజ్వేల్ ఇన్స్పెక్టర్-
8712667331
31) గజ్వేల్ పోలీస్ స్టేషన్-
8712667460
*గజ్వేల్ రూరల్ సర్కిల్*
32) గజ్వేల్ రూరల్ సీఐ-
8712667336
33) బేగంపేట ఎస్ఐ-
8712667337
34) బేగంపేట పోలీస్ స్టేషన్-
8712667468
35) ములుగు ఎస్ఐ-
8712667338
36) ములుగు పోలీస్ స్టేషన్
8712667461
37) జగదేవపూర్ 8712667339
38) జగదేవపూర్ పోలీస్ స్టేషన్-8712667463
39) గౌరారం ఎస్ఐ- 8712667340
40) గౌరారం పోలీస్ స్టేషన్-
8712667462
41) మర్కుక్ ఎస్ఐ-
8712667341
42) మర్కుక్ పోలీస్ స్టేషన్-
8712667464
*తొగుట సర్కిల్*
43)తొగుట సీఐ- 8712667342
44) తొగుట ఎస్ఐ-
8712667343
45) తొగుట పోలీస్ స్టేషన్-
8712667465
46) దౌల్తాబాద్ ఎస్ఐ-
8712667344
47) దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్-
8712667469
48) కుకునూరు పల్లి ఎస్ఐ
8712667345
49) కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్-8712667466
50) రాయపోల్ ఎస్ఐ- 8712667346
51) రాయపోల్ పోలీస్ స్టేషన్-8712667476
*హుస్నాబాద్ డివిజన్*
52) హుస్నాబాద్ ఏసిపి-8712667350
*హుస్నాబాద్ సర్కిల్*
53) హుస్నాబాద్ సీఐ-
8712667351
54) హుస్నాబాద్ ఎస్ఐ-
8712667352
55) హుస్నాబాద్ పోలీస్ స్టేషన్- 8712667470
56) కోహెడ ఎస్ఐ-
8712667353
57) కోహెడ పోలీస్ స్టేషన్-
8712667471
58) అక్కన్నపేట ఎస్ఐ-
8712667354
59) అక్కన్నపేట పోలీస్ స్టేషన్- 8712667472
*చేర్యాల సర్కిల్*
60) చేర్యాల సిఐ-
8712667355
61) చేర్యాల ఎస్ఐ-
8712667356
62) చేర్యాల పోలీస్ స్టేషన్-
8712667473
63) మద్దూర్ ఎస్ఐ-
8712667357
64) మద్దూర్ పోలీస్ స్టేషన్-
8712667474
65) కొమురవెల్లి ఎస్ఐ-
8712667358
66) కొమురవెల్లి పోలీస్ స్టేషన్- 8712667475
*ట్రాఫిక్ డివిజన్*
67) ట్రాఫిక్ ఏసిపి- 8712667409
68) సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్-8712667410
69)సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్-8712667477
70) గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్-
8712667412
71) గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్-8712667478
*ఉమెన్ పోలీస్ స్టేషన్*
72) ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్- 8712667433
73) ఉమెన్ పోలీస్ స్టేషన్-
8712667476
*స్పెషల్ బ్రాంచ్*
స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్-
8712667375
స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్-
8712667380
*పోలీస్ కంట్రోల్ రూమ్ సిద్దిపేట్-8712667100*
కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.