గజ్వెల్ నవంబర్ 13:భారతీయ జనతా పార్టీ గజ్వేల్ లో ఎన్నికల ప్రచారం.
నియోజకవర్గం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ గజ్వేల్ ఉమామహేశ్వర రామాలయం లోని ప్రత్యేక పూజలు జరిపి అనంతరం , 09వ 10వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఈటెల రాజేందర్ని భారీ మెజారిటీతో గెలిపించాలని బిజెపి పట్టణ అధ్యక్షులు ఉప్పల మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రచారం చెయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ బిజెపి సీనియర్ నాయకులు సిలువేరు, జనార్ధన్ ఐటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎరుపుల వెంకటరమణ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ కో కన్వీనర్లు బండారు మహేష్ , పట్టణ ప్రధాన కార్యదర్శులు పెండ్యాల శ్రీనివాస్ కొల్పుల నరేందర్ దీకొండ కైలాష్ వడ్డేపల్లి ప్రసాద్, నాయిని సందీప్, బిజెపి నాయకులు ఆయిల మహేందర్ పోలోజు నరసింహ చారి మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు కట్ట భాగ్యలక్ష్మి కార్యదర్శి మహిళ పట్టణ అధ్యక్షురాలు కుంకుమ రాణి, జిల్లా కార్యదర్శి సుమతి కాశమైన సందీప్ లు వార్డులో బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు