266 Viewsఅలంపూర్ :నవంబర్ 17 24/7 తెలుగు న్యూస్ ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అలంపూర్ యువజన నాయకులు ఆర్ కిషోర్. ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి బలపరిచిన అలంపూర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. విజయుడు సారు కారు సర్కారు అనే నినాదంతో కార్యకర్తలు ప్రచారంలో […]
209 Viewsపాలకుర్తి డిసెంబర్ 3:సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. మంత్రి ఎర్రబెల్లి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, గెలుపు, ఓటములు సహజమని.. ప్రజా అవసరాలు తీర్చి, ప్రజల గుండెల్లో నిలవడం ముఖ్యo. ప్రత్యేకంగా తనను మూడుసార్లు గెలిపించిన పాలకుర్తి ప్రజలకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి, తన కోసం పనిచేసిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు మరియు అభిమానులకు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు […]
154 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 10 బి ఆర్ ఎస్ పార్టీ మర్కుక్ మండలం యూత్ ప్రెసిడెంట్ తాండ మదన్ గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ మర్కుక్ మండలం యూత్ ప్రెసిడెంట్ తాండ మదన్ గౌడ్ మీడియా తో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో గజ్వేల్ పట్టణంలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని, జిల్లా ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి, […]