బిజెపి మంచిర్యాల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెర్రబెల్లి రఘునాథ్ ను బిజెపి పార్టీ ఈరోజు విడుదల చేసిన మూడవ లిస్టులో ఆయన పేరును ప్రకటించారు. 2018 లో కూడా రఘునాథ్ బిజెపి పార్టీ నుండి మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.
97 Viewsమంచిర్యాల మున్సిపాలిటీలోని 17వ వార్డు (అశోక్ రోడ్డు) లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను వివరిస్తూ, మంచిర్యాల లో శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నే భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
220 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 28 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని సింగయ్యపల్లి, అనంతగిరిపల్లి గ్రామాలకి చెందిన కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా కండువా కప్పుకొని రెండు గ్రామాల కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
65 Viewsహైదరాబాద్ సెప్టెంబర్ 20 కూకట్ పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరధిలోని దీన్ దయాల్ నగర్, అమృత్ నగర్ తాండలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో కలిసి బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యలకు శాశ్వతంగా పరిష్కరించేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ పర్యటనలో జోనల్ కమీషనర్ మమతా, డీసీలు ఇతర అధికారులు ఉన్నారు. ఈ సందర్బంగా […]