నేడు మంచిర్యాల మున్సిపాలిటీలోని 22వ వార్డు(పద్మశాలి వాడ)లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను వివరిస్తూ, కొక్కిరాల ప్రేమ్ సాగర్ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.
