సిద్దిపేట జిల్లా అక్టోబర్ 28
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని సింగయ్యపల్లి, అనంతగిరిపల్లి గ్రామాలకి చెందిన కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా కండువా కప్పుకొని రెండు గ్రామాల కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.





