సిద్దిపేట జిల్లా 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
మర్కుక్ : పాములపర్తి
19.10.2023
చాకలి మంగి సిద్దవ్వ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్
మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన చాకలి మంగి సిద్దవ్వ అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ సీనియర్ నాయకులు బేతి నరేందర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి చెక్కలి రాములు యాదగిరి మేకల శ్రీనివాస్ బాయికాడి వెంకటేష్ ఎల్లం పెంటయ్యలతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ తక్షణ అవసరాల ఖర్చుల కొరకు 5000 రూపాయలు నగదు సహాయాన్ని అందజేశారు.
