Breaking News

గంభీరావుపేట మండలకేంద్రం లో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

104 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం బహుజన సమాజ్ పార్టీ మండల కన్వీనర్ ఇరిగి పర్షరాములు ఆధ్వర్యంలో గంభీరావుపేట మండలకేంద్రం లోని  తెలంగాణా స్తూపం వద్ద  పద్మశాలి ముద్దుబిడ్డ మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని వారి చిత్ర పటము కు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి యారపు రాజబాబు గంభీరావుపేట్ పద్మశాలి సామాజిక సంఘం అధ్యక్షుడు యేళ్లే దేవేందర్ పాల్గొనడం జరిగింది. వీరు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాడు. బీసీ ఎస్సీ ఎస్టీ కులాలఅభ్యున్నతికి కృషిచేశారు ఐదు పర్యాయాలు గా ఎమ్మెల్యే గా గెలిచి ఒక్కసారి మంత్రి గెలిసినటువంటి నాయకుడు ఇంకా తెలంగాణ పోరాటంలో నిజాం రాజులకు వ్యతిరేకంగా ఉద్యమంలో అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసిన వారిని సైతం కోర్టులో వారిత రఫున వాదించి విడుదల చేయించి నటువంటిమహనీయుడు లాయరు బహుజన రాజ్యాధికారానికి బహుటను ఎగురవేసినటువంటి దిశాలి కొండా లక్ష్మణ్ అని అభివర్ణించారు రానున్న కాలంలో బహుజనులందరూ ఏకమై బహుజన రాజ్యాన్ని నిర్మించాలన్న ఆయన ఆశయ పదంలో ముందుకు నడుస్తూ మన ఓట్లు మనమేసుకుని ఈ దేశానికి రాజులమ వ్వాలని కోరారు

ఈ కార్యక్రమంలో పద్మశాలి సామాజిక వర్గ మండల ఉపాధ్యక్షుడు దేవాస కృష్ణ వాసం రాజు, వాసం సత్యం , కొత్త పాయల ఆగయ్య, యేల్లే భరత్, ఇప్ప కాయల భగత్, జిల్లా శారవంతు, దాసరి శ్రీధర్, శివరాత్రి రమేష్, మిట్టపల్లి రాజు, గోగు మహేష్, హరి, అఖిల్, టింకు, కూరపాటి సత్యనారాయణ, వడ్ల రమేష్, బహుజన్ సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కరికే సతీష్ , మండల ట్రెజరర్ రాఘవపురం వెంకటేష్, సెక్టార్ కమిటీ అధ్యక్షుడు పెండ్యాల బాలయ్య, ఎగదేని రామ స్వామి, కొంకటి దేవయ్య, శనిగారపు వెంకటేష్ , శని గారపు బాలరాజు కుసిగ్గుంపుల సతీష్ గౌడ్, కొంకటి కిషన్, తెలంగాణ పెరియార్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Anugula Krishna