కాళ్లకల్: సెప్టెంబరు 28
24/7 telugu news
కాళ్లకల్ గ్రామానికి చెందిన కనిగిరి అనసూయ, ఈరక్క మల్లమ్మ మరియు జీడిపల్లి గ్రామానికి చెందిన పెంటమ్మ, శిరీష అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారికి ఈరోజు ఎఫ్ డి సి చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి చోరవతో సీఎం సహాయ నిధి నుండి లక్ష 15 వేల రూపాయల చెక్కులు ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్ క్యాంపు కార్యాలయంలో నాయకులు పురం రవి, వార్డు మెంబర్లు బంటు శ్రీశైలం పురం సత్యనారాయణతో కలిసి లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు కనిగిరి కృష్ణ, ఈరక్కా రాములు, కుంట రాజుకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాచారం రాజు, ప్రేమ్ దాస్, నర్సింగ్, మహేష్లు పాల్గొన్నారు.
