జగిత్యాల : సెప్టెంబరు 28
24/7 Ts news
జగిత్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన జేట్టి కార్తీక్, మోకార్తి రవితేజ ఇద్దరు నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్.అనంతరం జెట్టి కార్తీక్ అంతిమయాత్రలో పాల్గొన్నారు ఎమ్మెల్యే.వారి
వెంట గ్రామ నాయకులు,ప్రజలు ఉన్నారు.
