టై బెల్ట్ ఐడి కార్డులు ఉచితంగా అందజేశారు
సెప్టెంబర్ 23
సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామం ప్రాథమిక పాఠశాల లో చదువుతున్న విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులైన రాకం కనకయ్య, పాలే శేఖర్ గ్రామము చేబర్తి టై బెల్ట్ ఐడి కార్డులు ఉచితంగా అందజేశారు ఇట్టి కార్యక్రమము ఈరోజు జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో బహుకరించారు ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఎస్ ఎం సి చైర్మన్ రాములు. గ్రామ సర్పంచ్ ఎర్ర బాగు అశోక్ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి విద్యార్థులు యువకులు పాఠశాల హెచ్ ఎం కే. నర్సింలు, టీచర్ జి నాగలక్ష్మి, సిహెచ్ సుధీష్ణ, ఎన్ స్వాతి, కే జ్యోతి, భవాని తదితరులు పాల్గొన్నారు
