హైదరాబాద్ సెప్టెంబర్ 19
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 88,000 రూపాయల విలువ గల LOC ను అందజేసిన ఎమ్మెల్యే ఆల.
హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో భూత్పూర్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పల్లవి D/0 కిషన్ గారికి చికిత్స నిమిత్తం 88,000 రూపాయల విలువ గల LOC కాపీను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.
