వర్గల్ మండల్ నవంబర్ 26:గజ్వేల్ నియోజకవర్గం, వర్గల్ మండలం, తునికి మక్త గ్రామంలో కెసిఆర్కి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపన్న భారీ రోడ్ షో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లొ గ్రామ సర్పంచ్ సంతోష వెంకటేష్ మహిళలు, కార్యకర్తలు, నాయకులు, మండలం సమన్వయ కమిటీ ముఖ్య నాయకులు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసి వారి అడుగు జాడల్లో నడవాలని, కులం పేరు చెప్పి ఓట్లు అడిగిన వాడు దేశ ద్రోహి వారికీ తగిన గుణపాఠం చెప్పాలని వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది.




