ఆధ్యాత్మికం రాజకీయం

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారికి నివాళులు

241 Views

సిరిసిల్ల పట్టణంలో గాంధీ చౌక్ లో పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు గారికి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిచారు ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పీవీ నరసింహారావు గారు వారు రాజకీయ ఎత్తుగడల తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యి మన భారతదేశానికి కూడా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మన రాష్ట్రం కరీంనగర్ వాసిగా ఉండటం మనం చేసుకున్న ఎంతో పుణ్యం గా భావిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నాం ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చెప్పండి ప్రకాష్ నాగుల సత్యనారాయణ గౌడ్ గడ్డం నరసయ్య ఆకునూరు బాలరాజు సూరా దేవరాజు కాముని వనిత సామల పావని మడుపు శ్రీదేవి స్వరూప ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *