ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 17
మంగపేట మండలం తిమ్మం పేట గ్రామంలో ఆదివారం విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి సందర్బంగా విశ్వ బ్రాహ్మణ సంఘం జెండా ను ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో తునికి వెంకటేశ్వర్లు,గాదె శ్రీనివాస చారి,కటుకోజు ప్రశాంత్, కట్టుకో సదానంద చారి,గాద రాజేంద్ర చారి,గాద శ్రీనివాస్, వాపులోజు ప్రవీణ్,కట్టుకోజు విజయ్,శేఖర్,వంశీ,రంజిత్, ఆదిత్య,సిద్దు,మహేష్,నవీన్, సతీష్,పాల్గొన్నారు.