బ్లడ్ డోనర్స్ రూ 25,000/- రూపాయలు
ససయ్యద్ వహీద్
ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 17
మంగపేట మండలం కమలా పురంకు చెందిన కోరుకొప్పుల సత్యం (కేబుల్ ఆపరేటర్) 3 సవత్సరాలుగా అనారోగ్యంతో ఆర్ధికంగా కుటుంబా పోషణ భారంగా ఉన్న వారి ఆర్ధిక పరిస్థితి తెలుసుకున్న ఏటూరు నాగారం బ్లడ్ డోనర్స్ పరామ ర్శించి దాతల సహాయంతో వచ్చిన రూ 25,000/- చింత సతీష్ పోలసాని శ్రీనివాస్ రెడ్డి పిరంగి వెంకన్న రాజ్ మహ మ్మద్ చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమం ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ సయ్యద్ వహీద్,ఎర్రమనెని సతీష్,తడక సుమన్,ఎండీ అజరుద్దీన్,మెరుగు హరీష్ , బండపల్లి సంతోష్,విజయ భాస్కర్,కొయ్యల సతీష్, పాల్గొన్నారు.