ప్రశాంతంగా ముగిసిన టెట్ పేపర్-1.. సబ్జెక్టు నిపుణులు రూపొందించిన ‘కీ’ విడుదల
ఇమేజ్లో ఉన్నది చదవగలర
సెప్టెంబర్ 16
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పేపర్-1 ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 2 లక్షల 50 వేల మందికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. అయితే పేపర్-1కు సంబంధించిన ఆధ్వర్యంలో.. సబ్జెక్టు నిపుణుల చేత రూపొందించారు. ఈ కీని అభ్యర్థుల అవగాహన కోసమే విడుదల చేస్తున్నట్లు సబ్జెక్టు నిపుణులు పేర్కొన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసే కీనే ఫైనల్ అవుతుందన్నారు.*
