బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ మండల అధ్యక్షుడు లోడే శ్రీనివాస్ గౌడు
ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 16
మంగపేట మండలం చెరుప ల్లిలో బీజేపీ బూత్ అధ్యక్షు రాలు అన్నేబోయిన సుమలత భర్త అన్నేబోయిన నరేష్ డెం గ్యూ జ్వరంతో మృతి చెందాగా వారి కుటుంబాన్ని తిమ్మంపేట లో జ్వరంతో చనిపోయిన దామ నర్సమ్మ కుటుంబాల సభ్యులను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ పరామర్శించారు.వారి కుటుం బానికి మనోధైర్యాన్ని కల్పించి ఆర్థిక సహాయం అందించారు. అదే విదంగా తిమ్మంపేటలో దంతనపల్లి ఈశ్వరమ్మ పార్దీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్య క్రమంలో మండల అధ్య క్షులు లోడే శ్రీనివాస్ గౌడు,మండల ప్రధాన కార్యదర్శి లొంక రాజు,జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షుడు జాడి రాంబాబు,జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడు బొంబోతుల మురళి,జిల్లా యువమోర్చా నాయకుడు రామగని అనిల్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్య క్షుడు దంతనపల్లి నరేందర్, జిల్లా ఓబీసీ నాయకులు ముతేబోయిన నరసింహారావు, మండల కోశాధికారి గాదె శ్రీనివాస్ చారి,రామగని నరేందర్,చిన్నపెళ్లి సమ్మయ్య, బూత్ అధ్యక్షులు బతిని నగేష్, వేల్పుల తిరుపతయ్య,దంత నపల్లి సత్యనారాయణ,బొడ్డు ప్రకాష్,కొత్నాల కుమార్,వెంగ య్య,సాంబయ్య,సదయ్య, పాల్గొన్నారు.