Breaking News

హైకోర్టు న్యాయమూర్తి ని కలిసిన రాష్ట్ర మోచి సంఘం నాయకులు

117 Views

తెలంగాణ రాష్ట్రంలోని తన స్వస్థలం అయిననిర్మల్ జిల్లా కు హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవిశ్రీహరిరావు హైకోర్ట్ న్యాయమూర్తిగా నియామకం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా ఆదివారం రోజు నిర్మల్ జిల్లాకు వచ్చారు హైకోర్టు న్యాయమూర్తి జువ్వాడి శ్రీదేవి ని మర్యాదపూర్వకంగా రాష్ట్ర కార్యవర్గ మోచి నిర్మల్ మోచి సంఘం కార్యవర్గ సభ్యులు హైకోర్టు జడ్జి శ్రీదేవికి పుష్పగుచ్చం ని అందించి స్వాగతం పలికారు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మోచి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వోటేర్కర్ గంగాధర్ రాష్ట్ర సలహాదారులు వోటేర్కర్ విద్య సాగర్ న్యాయమూర్తిని కలవగా రాష్ట్ర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి బాల శంకర్ కృష్ణ అభినందనలు తెలియజేశారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్