పోలింగ్ బూతులను పరిశీలించిన సెంటర్ ఆఫీసర్
సెప్టెంబర్ 12
మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయి పేట్ గ్రామం లో ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం చందాయి పేట్ లో గల పోలింగ్ బూత్ ను సెంట్రరోల్ ఆఫీసర్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ స్వప్న,చేగుంట హెడ్ కానిస్టేబుల్ సత్యం, పరిశీలించారు, ఏ ఈ సప్న మాట్లాడుతూ ఎన్నికల ఆదేశానుసారం గతంలో ఏమైనా అవాంఛనీయమైన సంఘటనలు ఏమైనా జరిగయా అనేది మరియు పోలింగ్ బూతులకు ఏమైనా కనీస అవసరాలు ఉన్నాయా అనేది పరిశీలించడం జరిగిందని చెప్పారు, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండూరు సంతోష్ కుమార్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
