???? సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో వైద్య విద్యా విప్లవం
???? త్వరలో తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల, సాకారం కానున్న సీఎం కేసీఆర్ కల.
తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు ఇలా…
రాష్ట్ర ఏర్పాటుకు ముందు: 5
????ఉస్మానియా మెడికల్ కాలేజీ (1846)
????గాంధీ మెడికల్ కాలేజీ (1954)
????కాకతీయ మెడికల్ కాలేజీ (1959)
????రిమ్స్, ఆదిలాబాద్ (2008)
????నిజామాబాద్ మెడికల్ కాలేజ్ (2013)
తెలంగాణ ఏర్పాటు తర్వాత: 34 (29+5)
2016-17లో
????మహబూబ్‌నగర్
???? సిద్దిపేట
2018-19లో
????నల్లగొండ
????సూర్యాపేట
2022-23లో
????మంచిర్యాల
????రామగుండం
????జగిత్యాల
????వనపర్తి
????నాగర్‌కర్నూల్
????మహబూబాబాద్
????భద్రాద్రి కొత్తగూడెం
????సంగారెడ్డి
2023-24లో
????కామారెడ్డి
????కరీంనగర్
????ఖమ్మం
????జయశంకర్ భూపాలపల్లి
????కుమ్రంభీం ఆసిఫాబాద్
????నిర్మల్
????రాజన్న సిరిసిల్ల
????వికారాబాద్
????జనగామ
2024-25లో (తాజాగా మంజూరు చేసినవి)
????జోగులాంబ గద్వాల
????నారాయణపేట
????ములుగు
????వరంగల్
????మెదక్
????యాదాద్రి భువనగిరి
????రంగారెడ్డి
????మేడ్చల్ మల్కాజ్‌గిరి