*హుస్నాబాద్ మండలం బంజేరుపల్లి స్టేజి గ్రామ ప్రజలు అందరు కలిసి పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు.
.ఇంటి నుండి బోనం ఎత్తుకొని పోచమ్మ తల్లికి బోనం సమర్పించి,ప్రత్యేక పూజలు నిర్వహించిన సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి గారు..మంజులరెడ్డి గారు మాట్లాడుతూ నన్ను ఆహ్వానించిన బంజేరుపల్లి గ్రామ కుటుంబ సభ్యులు అందరకి పేరు పేరునా ధన్యవాదములు తెలిపారు.. ఆ పోచమ్మ తల్లి చల్లని చూపుతో గ్రామస్తులు అందరు సుఖసంతోషాల్తో ఉండాలని కోరుకున్నాను అన్నారు*
