*వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు కేబినెట్ హోదా పదవి*
*వ్యవసాయరంగ వ్యవహారాల సలహాదారుగా చెన్నమనేని రమేష్ బాబు*
*కేబినెట్ హోదా పదవిలో ఐదేళ్లు కొనసాగనున్న రమేష్ బాబు**
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం*
*రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ* *సలహాదారు’ గా* ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఫ్రొఫెసర్, *వేములవాడ ఎమ్మెల్యే డా. చెన్నమనేని రమేశ్ బాబును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు.*
