తన ఇంటికి వచ్చిన అనుచరులతో మాట్లాడుతున్న మైనం పల్లి హనుమంతరావు.
గొంతు విజృంభిస్తున్న సమయంలో మెదక్ నియోజక వర్గంలో అనేక కార్యక్రమాలు చేస్తూ,ప్రజలకు అందుబాటులో ఉండి…
వారికి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నాడు నా కొడుకు.
మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లు పని చేశాను.
రేపాటి నుండి మల్కాజిగిరి నియోజక వర్గంలో వారం రోజులు పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్తాను.
వారం తర్వాత మీడియా సమావేశం పెట్టి మీరు అడిగే ఎలాంటి సమాధానం ఇస్తా.
కార్యకర్తలతో చర్చించి వారు ఇచ్చే సందేశాలతో ముందుకు వెళ్తారు.
నా కొడుకు రోహిత్ రావు ప్రజలో ఉంటాడు నాకంటే ఎక్కువ పని చేస్తున్నాడు.
పార్టీ మార్పు గురించి మల్కాజిగిరి ప్రజలు ఏది చెప్తే ..అది చేస్తా.
ఇప్పుడు నా అనుచరులతో,కార్యకర్తలతో మాట్లాడాలని పిలిచా.దయచేసి ఊహించి ఎలాంటి వార్తలు రాయెద్దు అని కోరుకుంటున్నాను.





