Breaking News

పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి గాంధీ భవన్ లో ధరకాస్తు ను అందించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు

114 Views

*పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి గాంధీ భవన్ లో ధరకాస్తు ను అందించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి*

ఆగస్టు 25 2023

పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గా తనకు అవకాశం ఇవ్వవలసినది గా కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి గారు గాంధీ భవన్ లో ధరకాస్తును అందించారు, ఈ రోజు ఉదయం పాలేరు లోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బారీ కాన్వాయి తో పాలేరు నుంచి గాంధీ భవన్ కు వెళ్లి తన ధరకాస్తును ముఖ్య నాయకులు, కార్యకర్తల తో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైసింగ్ సెక్రటరీ మహేష్ కుమార్ గౌడ్ గారి కి అందించారు, మాధవీ రెడ్డి గారికి పాలేరు టికెట్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ కార్యకర్తలు చేసిన నినాధాలతో గాంధీ భవన్ మారుమోగింది

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *