సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎల్ ఓ సి అనుమతి పత్రం పంపించిన జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ ఇజ్జగిరి రాజు
సోషల్ మీడియా ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ,ఎల్ ఓ సి గురించి జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ ఇజ్జగిరి రాజు పంపిణీ చేసినవి చూసి మంచిర్యాల జిల్లా కి చెందిన తెలిసిన వారు నిరుపేదస్తులు రమేష్ గారు వాళ్ళ అబ్బాయి కిడ్నీ వ్యాధి ట్రీట్మెంట్ గురించి రాజు ని సంప్రదించగా వారికి మంచిర్యాల శాసన సభ్యులు దివాకర్ రావు ద్వారా లెటర్ పెట్టించి గౌరవ మంత్రి వర్యులు కేటిర్ గారి కార్యాలయం ద్వారా ఒక్కరోజులోనే *2,50,000 రెండు లక్షల యబయ్ వేల రూపాయల ఎల్ ఓ సి లెటర్ రమేష్ తీసుకోవడం జరిగింది. దీనికి సహకారం అందించిన *మంచిర్యాల శాసన సభ్యులు దివాకర్ రావు గారికి , మంత్రి వర్యులు కేటిర్ గారికి , ముఖ్యమంత్రి వర్యులు కేసిర్ గారికి* రమేష్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు …
