Breaking News

లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం — తండా బాలకృష్ణ గౌడ్* 

135 Views

*లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం — తండా బాలకృష్ణ గౌడ్*

 

*సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో చిన్నారులకు బిస్కెట్స్ చాక్లెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త, తాండ బాలకృష్ణ గౌడ్ పాల్గొని వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం అని మానవ సేవే మాధవ సేవ అంటూ సమాజానికి లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు చాలా గొప్పవి అని ప్రతి ఒక్కరూ సేవానిరతి కలిగి ఉండాలని అన్నారు* *ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సంతోష,అంగన్వాడీ సిబ్బంది చిన్నారులు తదితరులు పాల్గొన్నారు…*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *