గజ్వేల్ మండలం ప్రజ్ఞపూర్ లో ప్రతి ఏటా ఆటో యూనియన్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది.అందులో భాగంగా జూన్ 11 ఆదివారం నాడు ఆటో యూనియన్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో యూనియన్ ఆటో ప్రెసిడెంట్ గా ఎన్నికైన మంగళ స్వామి . మొత్తం 100 ఓట్లు ఉండగా ఇందులో 32 ఓట్లు రాజలింగంకు మరియు మంగళ స్వామి కి 48 ఓట్లు రాగా 16 ఓట్ల మెజార్టీతో మంగళ స్వామి గెలుపొందడం జరిగింది.అనంతరం ఆటో యూనియన్ సభ్యులు స్వామికి పూలమాలతో సత్కరించడం జరిగింది.
