Breaking News

మంత్రి హరీష్ రావు ను కలిసిన బిఆర్ ఎస్ నాయకులు

102 Views

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డితో కలసి గజ్వేల్‌ మండల బిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు బెండ మధు, గజ్వేల్‌ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చంద్రమోహన్‌ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్‌ ఆయన నివాసంలో వారి జన్మదినం సందర్భంగా మంత్రి ఆశీస్సులు పొందారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *