గ్రామంలో ఎక్కడ కూడా -చైనా మాంజా ను అమ్మకూడదు-దీనిని ఉల్లంఘించిన వాళ్లపై కఠిన చర్యలు తప్పవు,వర్గల్ ఎస్ ఐ కరుణాకర్ రెడ్డి
సిద్దిపేట జిల్లా, వర్గల్, జనవరి 10, తెలుగు న్యూస్ 24/7
గ్రామంలో ఎక్కడ కూడా చైనా మాంజా ను అమ్మకూడదు, విలేజ్ పరిధిలో ఉన్నటువంట కిరాణా షాపులో ఎక్కడ కూడా చైనా మాంజాను అమ్మకూడదు & కొన కూడదు దీన్ని ఉల్లంఘించిన వాళ్ల పై,చట్టరీత్యా చర్య తీసుకోబడును,ఎవరైనా చైనా మాంజా అమ్మినట్టు సమాచారం ఉన్నచొ పోలీస్ స్టేషన్ No.8712667340 కి ఫోన్ చేసి తెలుపగలరు మీ వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి .





