మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దర్ని మధుకర్ ఎన్నికల ప్రచారం.
మంచిర్యాల కార్పొరేషన్ 32వ డివిజన్.
మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దర్ని మధుకర్ ను 32వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. ఫిబ్రవరి 11వ తేదీ న చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని 32వ డివిజన్ ప్రజలను కోరుచున్నాను. మధుకర్ మాట్లాడుతూ నేను గెలిచిన తర్వాత 32వ డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ,ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.





