గ్రామంలో ఎక్కడ కూడా -చైనా మాంజా ను అమ్మకూడదు.-దీనిని ఉల్లంఘించిన వాళ్లపై కఠిన చర్యలు తప్పవు,మర్కుక్ మండల్ ఎస్ఐ దామోదర్
సిద్దిపేట జిల్లా, జనవరి 10,
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ ఎక్కడ కూడా చైనా మాంజా ను అమ్మకూడదు, విలేజ్ పరిధిలో ఉన్నటువంట కిరాణా షాపులో ఎక్కడ కూడా చైనా మాంజాను అమ్మకూడదు & కొన కూడదు దీన్ని ఉల్లంఘించిన వాళ్ల పై,చట్టరీత్యా చర్య తీసుకోబడును,ఎవరైనా చైనా మాంజా అమ్మినట్టు సమాచారం ఉన్నచొ పోలీస్ స్టేషన్ నెంబర్. 8712667341కి ఫోన్ చేసి తెలుపగలరు మీ వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి .





