38 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ *ప్రతి ప్రాణం విలువైనదే… అందరూ బాధ్యతగా వ్యవహరించాలి* ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలకు భద్రత : సీపీ అంబర్ కిషోర్ ఝా. రోడ్డు భద్రతే లక్ష్యంగా ఎన్టీపీసీ టౌన్షిప్లో “అరైవ్–అలైవ్” రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన టౌన్షిప్ ఆవరణలో, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి ఉత్తర్వులతో, గోదావరిఖని […]
మంచిర్యాల జిల్లా పద్మశాలి సేవా సమాజం భవనాన్ని ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
37 Viewsమంచిర్యాల జిల్లా పద్మశాలి సేవా సమాజం భవనాన్ని ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని ఉషోదయ హై స్కూల్ వద్ద నూతనంగా నిర్మించిన మంచిర్యాల జిల్లా పద్మశాలి సేవా సమాజం భవనాన్ని ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఈ భవనాన్ని ప్రత్యేక చొరవ తీసుకొని అభివృద్ధి చేస్తానని తెలిపారు .అనంతరం పద్మశాలి […]
మద్యం సేవించి వాహనాన్ని నడిపిన 05 మందికి 50,000/- రూపాయల జరిమానా
25 Viewsమద్యం సేవించి వాహనాన్ని నడిపిన 05 మందికి 50,000/- రూపాయల జరిమానా -డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 01 ఒకరికి 5,000 రూపాయల జరిమానా -మొత్తం జరిమానా డబ్బులు ₹ 55,000/- -మద్యం సేవించి వాహనాలు నడపవద్దు -డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు సిద్దిపేట జిల్లా, జనవరి 22, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, […]
విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
11 Viewsవిక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఖమ్మం, జనవరి 22, తెలుగు న్యూస్ 24/7 విక్టరీ వెంకటేష్ ఆల్ ఇండియా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ పూర్ణ, సెక్రటరీ రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు సోమ్ సుంధర్, ఉపాధ్యక్షులు బాబాజీ, ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం జిల్లా విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సరం పురస్కరించుకొని జాతీయ నటుడు దగ్గుబాటి విక్టరీ వెంకటేష్ క్యాలెండర్ ను […]
నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన, విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్.
58 Viewsనూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన, విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్. ఖమ్మం, జనవరి 22, తెలుగు న్యూస్ 24/7 విక్టరీ వెంకటేష్ ఆల్ ఇండియా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ పూర్ణ, సెక్రటరీ రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు సోమ్ సుంధర్, ఉపాధ్యక్షులు బాబాజీ, ఆదేశాల మేరకు, మా అభిమాన నటుడు ఆశదగ్గుబాటి విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఠాగూరీ కోటి, తెలంగాణ రాష్ట్ర […]
మోడీ బిజెపి పాలనలో దేశంలో పెరిగిన నిరుద్యోగ తీవ్రత.యువత పోరాటాలకు సిద్ధం కావాలి
79 Viewsమోడీ బిజెపి పాలనలో దేశంలో పెరిగిన నిరుద్యోగ తీవ్రత.యువత పోరాటాలకు సిద్ధం కావాలి – ఏ.ఐ.వై.ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి క్యాలెండర్ ముద్రించడం అభినందనీయం. – ఏ.ఐ.వై.ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్ సిన్హా పిలుపు. – స్వాతంత్య్ర సమరయోధుల,మహనీయుల పోటోలతో,నిరుద్యోగుల డిమాండ్స్ తో ఏ.ఐ.వై.ఎఫ్ క్యాలెండర్ ముద్రణ. – ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల.రామకృష్ణ వెల్లడి. – ఏ.ఐ.వై.ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి 2026 క్యాలెండర్ ఆవిష్కరణ. ఖమ్మం,జనవరి 22, తెలుగు న్యూస్ […]
మద్యం మత్తులో డ్రైవింగ్.. శిక్ష గా ట్రాఫిక్ విధుల్లో మందుబాబులు
38 Views*మద్యం మత్తులో డ్రైవింగ్.. శిక్ష గా ట్రాఫిక్ విధుల్లో మందుబాబులు* రామగుండం కమిషనరేట్. మద్యం మత్తులో వాహనం నడుపుతూ పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడినా కాచాపూర్ గ్రామానికి చెందిన తీగల అజయ్ , చందపల్లి కి చెందిన పర్శ తిరుపతి, చిన్నకల్వల కు చెందిన మెరుగు సతీష్ మరియు ఖిలవనపర్తి కి చెందిన తలారి రాహుల్ అని నలుగురు వ్యక్తులను గౌరవ కోర్ట్ ముందు హాజరుపరచగా పెద్దపల్లి న్యాయమూర్తి మంజుల గారు రూ.500/- జరిమానా విధించడంతో […]
ప్రమాదాల నివారణకు అందరం కలిసి పనిచేద్దాం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
8 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ *ఒక నిర్లక్ష్యపు చర్య… జీవితాంతం బాధ మిగిలిస్తుంది* *ప్రమాదాల నివారణకు అందరం కలిసి పనిచేద్దాం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు సురక్షితమైన ప్రయాణ వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కలిసి పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “అరైవ్–అలైవ్” కార్యక్రమంలో […]
శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
18 Viewsశాంతియుతంగా, స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా,జనవరి 21, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు – 2026 శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా జరిగేలా 163 బి ఎన్ ఎస్ ఎస్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్, పోలింగ్, […]
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ఐ.ఎ.ఎస్. గా ఖరారు
20 Viewsజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ఐ.ఎ.ఎస్. గా ఖరారు. మంచిర్యాల జిల్లా,జనవరి 21, 2026: మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా విధులు నిర్వహిస్తున్న పి.చంద్రయ్య భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్స్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఐ.ఎ.ఎస్. గా ఖరారు చేయడం జరిగింది. జూలై 17, 2025 న మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి విధులు నిర్వహిస్తున్నారు. *మంచిర్యాల జిల్లా పౌర […]










