40 Viewsసుతారి సంఘ భవన్లో 15 సంఘాల ముఖ్య సమావేశం. మంచిర్యాల జిల్లా. ఈరోజు సుతారి సంఘ భవన్లో 15 సంఘాల ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగినది ఈ సమావేశానికి పడాల రామన్న , ప్రధాన కార్యదర్శి మక్కా మురళి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ యొక్క సమావేశంలో మార్బుల్ సంఘం అధ్యక్షులు మల్క చంద్రయ్య ప్రధాన కార్యదర్శి ఎస్ కె గని, ప్లంబర్ సంఘం అధ్యక్షులు నజీర్, పిఓపి సంఘం అధ్యక్షులు బిలాల్, అజీమ్, […]
ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాది దిలీప్ తాళ్లూరి.
22 Viewsసంక్షేమం, సంస్కరణ, సమైక్యత మన ధ్యేయం. ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాది దిలీప్ తాళ్లూరి. ఖమ్మం,జనవరి 21,తెలుగు న్యూస్ 24/7 ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాది దిలీప్ తాళ్లూరి ఆర్మూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశమై, న్యాయవాదుల సంక్షేమం, 41ఎ సిఆర్ పిసి / 35(3) బి.ఎన్.ఎస్.ఎస్ వరణలు, అలాగే పార్లమెంట్ మరియు తెలంగాణ అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లిన ప్రతిపాదనలు వివరించారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ డ్రాఫ్ట్ లో సలహాలు సూచనలు. అలాగే వెల్ఫేర్ ఫండ్, హెల్త్ […]
ఖమ్మంలో టిబిజెఏ కమిటీ సమావేశం
53 Viewsఖమ్మంలో టిబిజెఏ కమిటీ సమావేశం ఖమ్మం, జనవరి 21 టిడబ్ల్యూజేఎఫ్ అనుసంధానంతో తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టిబిజెఏ) ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కమిటీ సమావేశం జిల్లా పట్టణ కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశంలో టిబిజెఏ ఖమ్మం జిల్లా నూతన కమిటీని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వందనపు సామ్రాట్ గుప్తా, పట్టణ అధ్యక్షులు ఎలుగోటి వెంకట్ లు కలిసి, జిల్లా కోశాధికారిగా కే. శ్రీధర్, పట్టణ ఉపాధ్యక్షులుగా ఎన్. రాకేష్, […]
ఘనంగా భక్త మార్కండేయ మహర్షి జయంతి వేడుకలు…
15 Views ముస్తాబాద్, జనవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలో బుధవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భక్త మార్కండేయ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి కులస్తుల ఆరాధ్యదైవం అయినటువంటి మార్కండేయ మహర్షి జయంతి పురస్కరించుకొని మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. మార్కండేయ జయంతిని పురవీధుల గుండా డప్పు సప్పులతో భజనపాటలతో వైభవంగా చేపట్టారు. భక్తులు భక్తిశ్రద్ధలతో తీర్థ ప్రసాదం స్వీకరించి మహా […]
79 Viewsఖమ్మం జర్నలిస్టులకు కేటాయించిన భూమికి సుప్రీం కోర్టు తీర్పు వర్తించదు -మీడియా అకాడమీ చైర్మన్ ఖమ్మం పట్టణం, జనవరి 21, తెలుగు న్యూస్ 24/7 ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం ప్రత్యేక జీవో, క్యాబినెట్ ఆమోదంతో కేటాయించిన 23.02 ఎకరాల భూమికి సుప్రీంకోర్టు తీర్పు వర్తించదని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. టిడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి ఆధ్వర్యంలో జిల్లా […]
సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన యువకుడు
172 Viewsసిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన యువకుడు సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామానికి చెందిన పెసరు రాజమల్లు – రాజేశ్వరి కుమారుడు పెసరు రాజు (సిఐఎస్ఎఫ్ ) కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు.తన తల్లితండ్రులు కూరగాయలు విక్రయిస్తు కుటుంబాన్ని పోశిస్తున్నారు.తల్లితండ్రులు ఇతని కష్టాన్ని గుర్తించి 2020 నుండి ఉద్యోగ సాధన ప్రారంభించి,నిరంతరం కష్టపడుతూ ఈ సంవత్సరం ఉద్యోగం సాధించాడు.రాజు దేశ సేవకు […]
వడ్డీలేని రుణాలు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి
44 Viewsవడ్డీలేని రుణాలు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి సిద్దిపేట జిల్లా, జనవరి 20, మన వార్త ప్రతినిధి చేర్యాల పట్టణంలో కళ్యాణి గార్డెన్ లో ఇందిరా మహిళ శక్తి సంబరాల్లో భాగంగా చేర్యాల పట్టణంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, ఏఏంసి చైర్మన్ నల్ల నాగుల శ్వేత, మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, […]
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రజ్ఞాపూర్ లో మధ్యాహ్న బోజన ప్రక్రియను ఆకస్మిక తనికి..
23 Viewsజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రజ్ఞాపూర్ లో మధ్యాహ్న బోజన ప్రక్రియను ఆకస్మిక తనికి.. జిల్లా కలెక్టర్ కె. హైమావతి.. సిద్దిపేట జిల్లా, జనవరి 20, తెలుగు న్యూస్ 24/7 గజ్వేల్ పట్టణం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రజ్ఞాపూర్ లో మధ్యాహ్న బోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా తనికి చేశారు.వంట గదికి వెళ్ళి ఆహార పదార్థాలు బీరకాయ పప్పు, సాంబారులను పరిశీలించారు. రోజు కామన్ డైట్ మెను పాటించాలని […]
గజ్వేల్ పట్టణంలోని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
62 Viewsగజ్వేల్ పట్టణంలోని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి.. సిద్దిపేట జిల్లా,జనవరి 20, తెలుగు న్యూస్ 24/7 గజ్వేల్ ఐఓసీ లో ఇందిరా మహిళ శక్తి సంబరాల్లో భాగంగా గజ్వేల్ పట్టణంలోని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, ఏఏంసి ఛైర్మన్ నరేందర్, పిడి మెప్మా హనుమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలకిషన్, తహసిల్దార్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.ఈ […]
చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు పంపిణీ చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
19 Viewsమంచిర్యాల జిల్లా: చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు పంపిణీ చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. స్వయం సహాయక సంఘాల మహిళలు అభ్యున్నతి సాధించేలా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుంది. కార్యక్రమంలో డీఆర్ డీ వో అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, మున్సిపల్ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు. వివేక్ కామెంట్స్. చెన్నూరు మున్సిపాలిటీని […]










