ప్రాంతీయం

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన, విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్.

70 Views

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన, విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్.

ఖమ్మం, జనవరి 22, తెలుగు న్యూస్ 24/7

విక్టరీ వెంకటేష్ ఆల్ ఇండియా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ పూర్ణ, సెక్రటరీ రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు సోమ్ సుంధర్, ఉపాధ్యక్షులు బాబాజీ, ఆదేశాల మేరకు, మా అభిమాన నటుడు ఆశదగ్గుబాటి విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఠాగూరీ కోటి, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల తిరుమలరావు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు అంకిత్ సతీష్. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఉప్పతల శ్రీను(తులసి), ఖమ్మం జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ దొంతు సతీష్, ఖమ్మం టౌన్ ప్రేసిడెంట్ టీ.ఆర్.కె ప్రసాద్, ఆర్గనైజర్ ఎస్. కె.బాజీ, కార్యవర్గ సభ్యులు కె.భవాని, గోగుల నరేష్, రాజేష్ మరియు ఖమ్మం జిల్లా విక్టరీ వెంకటేష్ మరియు రానా బాబు, అభిమానులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *